మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Akrura kruta Dasavatara Stuthi – అక్రూరకృత దశావతార స్తుతిః


నమః కారణమత్స్యాయ ప్రలయాబ్ధిచరాయ చ |
హయశీర్ష్ణే నమస్తుభ్యం మధుకైటభమృత్యవే || 1 ||

అకూపారాయ బృహతే నమో మందరధారిణే |
క్షిత్యుద్ధారవిహారాయ నమః శూకరమూర్తయే || 2 ||

నమస్తేఽద్భుతసింహాయ సాధులోకభయాపహ |
వామనాయ నమస్తుభ్యం క్రాంతత్రిభువనాయ చ || 3 ||

నమో భృగూణాం పతయే దృప్తక్షత్రవనచ్ఛిదే |
నమస్తే రఘువర్యాయ రావాణాంతకరాయ చ || 4 ||

నమస్తే వాసుదేవాయ నమః సంకర్షణాయ చ |
ప్రద్యుమ్నాయానిరుద్ధాయ సాత్వతాం పతయే నమః || 5 ||

నమో బుద్ధాయ శుద్ధాయ దైత్యదానవమోహినే |
మ్లేచ్ఛప్రాయక్షత్రహంత్రే నమస్తే కల్కిరూపిణే || 6 ||

ఇతి శ్రీమద్భగవతే మహాపురాణే దశమస్కంధే చత్వారింశోఽధ్యాయే శ్రీ అక్రూరకృత దశావతారస్తుతిః ||


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.